Telugu Festivals 2026 May

Show All Months

తెలుగు పండుగలు 2026 మే

మా తెలుగు పండుగలు క్యాలెండర్ ద్వారా ప్రతి నెలలోని ప్రధాన పండుగలు, ప్రభుత్వ సెలవులు మరియు వ్రతాల వివరాలు, పూజా కార్యక్రమాల కోసం పౌర్ణమి మరియు అమావాస్య ఖచ్చితమైన తేదీలను ఇందులో పొందుపరిచాము.
  • మే 01, 2026 (శుక్రవారం)
    » పౌర్ణమి, బుద్ధ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, వైశాఖ పౌర్ణమి ఉపవాసం, పౌర్ణమి వ్రతం, అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే), సత్యనారాయణ స్వామి వ్రతం, శ్రీ కూర్మ జయంతి
  • మే 02, 2026 (శనివారం)
    » నారద జయంతి
  • మే 03, 2026 (ఆదివారం)
    » ప్రపంచ నవ్వుల దినోత్సవం
  • మే 04, 2026 (సోమవారం)
    » డొల్లు కర్తరి ప్రారంభం (చిన్న కర్తరి)
  • మే 05, 2026 (మంగళవారం)
    » సంకష్టహర చతుర్థి
  • మే 07, 2026 (గురువారం)
    » రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, అల్లూరి సీతారామ రాజు వర్ధంతి
  • మే 09, 2026 (శనివారం)
    » కాలాష్టమి, మాసిక కృష్ణాష్టమి
  • మే 10, 2026 (ఆదివారం)
    » మాతృ దినోత్సవం (మదర్స్ డే)
  • మే 11, 2026 (సోమవారం)
    » నిజ కర్తరి ప్రారంభం (పెద్ద కర్తరి), కృత్తిక కార్తె, జాతీయ సాంకేతిక దినోత్సవం
  • మే 12, 2026 (మంగళవారం)
    » హనుమాన్ జయంతి (తెలుగు రాష్ట్రాల్లో)
  • మే 13, 2026 (బుధవారం)
    » అపర ఏకాదశి, పరశురామ ద్వాదశి
  • మే 14, 2026 (గురువారం)
    » ప్రదోష వ్రతం, గురు ప్రదోషం
  • మే 15, 2026 (శుక్రవారం)
    » వృషభ సంక్రమణం (మహా పుణ్యకాలము ఉదయం 5:36 - 6:23 వరకు), మాస శివరాత్రి
  • మే 16, 2026 (శనివారం)
    » అమావాస్య, వైశాఖ అమావాస్య, వట సావిత్రి వ్రతం, శని జయంతి, దర్శ శ్రాద్ధం
  • మే 17, 2026 (ఆదివారం)
    » జ్యేష్ఠ మాసం ప్రారంభం (అధిక మాసం), గ్రీష్మ ఋతువు ప్రారంభం, చంద్ర దర్శనం
  • మే 18, 2026 (సోమవారం)
    » రోహిణి వ్రతం, సోమవారం వ్రతం
  • మే 20, 2026 (బుధవారం)
    » చతుర్థి వ్రతం, టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి
  • మే 21, 2026 (గురువారం)
    » స్కంద షష్టి (అధిక)
  • మే 23, 2026 (శనివారం)
    » మాసిక దుర్గాష్టమి (అధిక), దుర్గాష్టమి వ్రతం
  • మే 25, 2026 (సోమవారం)
    » రోహిణి కార్తె, గంగా దసరా
  • మే 27, 2026 (బుధవారం)
    » బక్రీద్, పద్మిని ఏకాదశి (అధిక), రామలక్ష్మణ ద్వాదశి (చంపక ద్వాదశి), నెహ్రు వర్ధంతి
  • మే 28, 2026 (గురువారం)
    » ప్రదోష వ్రతం (అధిక), గురు ప్రదోషం
  • మే 29, 2026 (శుక్రవారం)
    » కర్తరి ముగింపు (త్యాగం)
  • మే 30, 2026 (శనివారం)
    » జ్యేష్ఠ పౌర్ణమి ఉపవాసం
  • మే 31, 2026 (ఆదివారం)
    » పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి (అధిక మాసం), పౌర్ణమి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
గమనిక: These dates may change based on official changes, so please check back regularly for updates. Last updated on March 24, 2026