తెలుగు పండుగలు 2026 జనవరి
మా తెలుగు పండుగలు క్యాలెండర్ ద్వారా ప్రతి నెలలోని ప్రధాన పండుగలు, ప్రభుత్వ సెలవులు మరియు వ్రతాల వివరాలు, పూజా కార్యక్రమాల కోసం పౌర్ణమి మరియు అమావాస్య ఖచ్చితమైన తేదీలను ఇందులో పొందుపరిచాము.
-
జనవరి 01, 2026 (గురువారం)
»
ఆంగ్ల సంవత్సరాది
-
జనవరి 03, 2026 (శనివారం)
»
పౌర్ణమి, పౌర్ణమి వ్రతం, హజరత్ అలీ జయంతి
-
జనవరి 06, 2026 (మంగళవారం)
»
సంకటహర చతుర్థి
-
జనవరి 13, 2026 (మంగళవారం)
»
భోగి పండుగ
-
జనవరి 14, 2026 (బుధవారం)
»
మకర సంక్రాంతి,
ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం
-
జనవరి 15, 2026 (గురువారం)
»
కనుమ పండుగ
-
జనవరి 14, 2026 (బుధవారం)
-
జనవరి 15, 2026 (గురువారం)
-
జనవరి 16, 2026 (శుక్రవారం)
»
కనుమ (ఆంధ్ర ప్రదేశ్), కనుమ (తెలంగాణ)
-
జనవరి 16, 2026 (శుక్రవారం)
»
మాస శివరాత్రి, ప్రదోష వ్రతం
-
జనవరి 18, 2026 (ఆదివారం)
»
అమావాస్య/మౌని అమావాస్య
-
జనవరి 23, 2026 (శుక్రవారం)
»
వసంత పంచమి, సరస్వతి పూజ
-
జనవరి 25, 2026 (ఆదివారం)
»
రథసప్తమి
-
జనవరి 26, 2026 (సోమవారం)
-
జనవరి 29, 2026 (గురువారం)
»
జయ ఏకాదశి
-
జనవరి 30, 2026 (శుక్రవారం)
»
ప్రదోష వ్రతం
గమనిక: These dates may change based on official changes, so please check back regularly for updates. Last updated on December 20, 2025